Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురంలో ప్రారంభమైన విజయ బేతాళ స్వామి ఆయుధపూజ

Follow Udayam on Google
Harika Oct 06, 2026 10:27 AM కోనసీమGeneral
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దసరా ఉత్సవాల సందర్భంగా ఆయుధపూజ ప్రారంభమైంది. పట్టణంలోని శ్రీరామపురం రామాలయంలో విజయ బేతాళ స్వామికి ఆయుధపూజ నిర్వహించారు.

Comments

G
Loading comments...