వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురం కోనసీమ క్లాక్ టవర్ సెంటర్‌లో శ్రీ లక్ష్మీ గణపతి స్వామి యూత్ అసోసియేషన్ , గణికమ్మ గుడి ఆధ్వర్యంలో శుక్రవారం గణపతి స్వామివారి ఘన ఆగమనం నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో స్వామివారికి స్వాగతం పలికేందుకు భక్తులు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో ఈ ఆగమనం ఉత్సాహభరితంగా సాగింది.
Comments
Loading comments...

