వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురంలోని చంద్రబాబు ఆరోగ్య ఉద్యానవనంలో వాకింగ్ ట్రాక్‌పై శునకాల బెడద పెరిగిందని వాకర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులను శునకాలు తరుముతున్నాయని తెలిపారు.
శునకాల భయంతో నడవాల్సి వస్తోందని వాకర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య తీవ్రంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

