Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురం రైతుబజార్‌కు బుధవారం సెలవు

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 11:42 AM కోనసీమGeneral
అమలాపురం రైతుబజార్‌కు బుధవారం సెలవు - Udayam
అమలాపురం రైతుబజార్‌కు ఇకపై ప్రతి బుధవారం వారాంతపు సెలవు ఉంటుందని మార్కెటింగ్ శాఖ ఏడీ విశాలాక్షి తెలిపారు. రైతులు, వ్యాపారుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. బుధవారం రైతుబజార్ మూసి ఉంటుందని ఈవో స్వర్ణలత తెలిపారు. వినియోగదారులు ఈ మార్పును గమనించి మిగిలిన రోజుల్లో రైతుబజార్‌కు వచ్చి కూరగాయలు కొనుగోలు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...