Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురం పేలుడు బాధితుడు కాకినాడకు తరలింపు

Follow Udayam on Google
gani Sep 20, 2026 10:44 AM కోనసీమGeneral
అమలాపురం పేలుడు బాధితుడు కాకినాడకు తరలింపు - Udayam
అమలాపురం పేలుడు ఘటనలో గాయపడిన మలిశెట్టి సాయిరామ్ (24)ను మెరుగైన చికిత్స కోసం కాకినాడ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు పట్టణ CI వీరబాబు తెలిపారు. ఈ ప్రమాదంలో సాయిరాము చేతులు, కాళ్లకు 20 శాతం కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతానికి అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఇన్ఫెక్షన్లు రాకుండా కాకినాడ ప్రత్యేక బర్న్స్ వార్డులో చేర్పించినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...