వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురం నల్లవీధిలోని పురాతన రామాలయం నీట మునిగింది. భారీ వర్షాలు, వరద నీటితో ఆలయ పరిసరాల్లో నీరు చేరడంతో భక్తులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆలయ ప్రాంగణంలోకి నీరు చేరడంతో పూజా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే స్పందించి నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

