వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్రావు కుమార్తె వేదాంశి కూచిపూడి నృత్యంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. తాజాగా ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చింది.
2025 డిసెంబర్‌లో హైదరాబాద్ గచ్చిబౌలి క్రికెట్ స్టేడియంలో భారత్ అకాడమీ నిర్వహించిన పోటీల్లో ఈ ఘనత సాధించింది.
Comments
Loading comments...

