Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘అమీర్ లోగ్’ను కుటుంబమంతా చూడొచ్చు

Follow Udayam on Google
కీర్తన్ Aug 18, 2026 9:36 AM వినోదంవినోదం
‘అమీర్ లోగ్’ను కుటుంబమంతా చూడొచ్చు - Udayam
'అమీర్‌ లోగ్‌'లో అన్ని వాణిజ్య అంశాలు ఉన్నాయని, 13 ఏళ్లు దాటిన పిల్లలతో కుటుంబమంతా కలిసి చూడొచ్చని దర్శకుడు రమణా రెడ్డి సోమ తెలిపారు. కొత్త నటీనటులు చక్కగా నటించారని ఆయన తెలిపారు. దర్శకుడు వీఎన్‌ ఆదిత్య ఈ చిత్రాన్ని అమితాబ్‌ ‘ఝుండ్‌’, రణ్‌వీర్‌ సింగ్‌ ‘గల్లీబాయ్‌’తో పోల్చడం సంతోషాన్నిచ్చిందన్నారు. స్పిరిట్‌ మీడియా ఈ నెల 21న సినిమాను విడుదల చేస్తోంది.

Comments

G
Loading comments...