Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘హిందీలోనే మాట్లాడితే కొడతాం.. దెబ్బలు తింటారు’: అమిత్‌ ఠాక్రే

Follow Udayam on Google
SHRUTHI Aug 28, 2026 8:22 PM జాతీయంGeneral
‘హిందీలోనే మాట్లాడితే కొడతాం.. దెబ్బలు తింటారు’: అమిత్‌ ఠాక్రే - Udayam
హిందీలోనే మాట్లాడాలని పట్టుబట్టే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లను కొడతామని ఎంఎన్‌ఎస్‌ నేత అమిత్‌ ఠాక్రే హెచ్చరించారు. ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించినా తమ పార్టీ చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. మహారాష్ట్రలో డ్రైవర్లు పని నిర్వహణకు అవసరమైన మరాఠీ నేర్చుకునేందుకు ప్రభుత్వం ఏడాది అదనపు గడువు ఇచ్చిన నేపథ్యంలో అమిత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నిర్ణయంపై సీఎం ఫడ్నవీస్‌ను కూడా ఆయన విమర్శించారు.

Comments

G
Loading comments...