Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమిత్ షాకు బండి జన్మదిన శుభాకాంక్షలు

Follow Udayam on Google
Harika Oct 22, 2026 9:55 AM హైదరాబాద్General
అమిత్ షాకు బండి జన్మదిన శుభాకాంక్షలు - Udayam
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కేంద్ర మంత్రి బండి సంజయ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కష్టకాలంలో ధైర్యంగా ఉండటం, నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయడం ఆయన నుంచి నేర్చుకున్నానని పేర్కొన్నారు. కార్యకర్తలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలిచే అమిత్ షా మార్గదర్శకత్వం తనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని బండి సంజయ్ తెలిపారు. ఆయనకు ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని దుర్గామాతను ప్రార్థించారు.

Comments

G
Loading comments...