వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

Photo Gallery
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్టోబర్ 4న ప్రతిమా మెడికల్ కాలేజీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు హాజరుకానున్న నేపథ్యంలో బీజేపీ నేత బండి సంజయ్ ఏర్పాట్లను పరిశీలించారు.
ప్రతిమా గ్రూప్ చైర్మన్ శ్రీనివాస్ రావు, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలంతో కలిసి క్యాంపస్‌లో ఏర్పాట్లను పరిశీలించారు.
Comments
Loading comments...




