వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం పేదల సంక్షేమంతో పాటు అపూర్వ అభివృద్ధి సాధించిందని అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. ఆయన ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా నిరంతరం దేశ సేవకే అంకితమయ్యారని వారు ప్రశంసించారు.
మోదీ దార్శనికతతో కూడిన పాలన సమాజంలోని అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చిందన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధన దిశగా దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

