Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాతో ట్రేడ్ డీల్ రద్దు చేయాలి: AIKS

Follow Udayam on Google
Harika Oct 22, 2026 10:02 AM జాతీయంGeneral
అమెరికాతో ట్రేడ్ డీల్ రద్దు చేయాలి: AIKS - Udayam
అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అఖిల భారత కిసాన్ సభ (AIKS) కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. వాషింగ్టన్‌కు ఇచ్చే రాయితీలు వ్యవసాయ రంగానికి ముప్పుగా మారతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని డిమాండ్ చేసిన AIKS, దాన్ని ‘యాంటీ నేషనల్ డీల్’గా అభివర్ణించింది. ఆందోళనలకు సిద్ధం కావాలని రైతు సంఘాలకు పిలుపునిచ్చింది.

Comments

G
Loading comments...