వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో బ్యాంక్ ఆఫ్ అమెరికా, చేజ్, వెల్స్ ఫార్గో సహా పలు ప్రముఖ బ్యాంకుల ఆన్‌లైన్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఖాతాల్లోకి లాగిన్ కావడం, లావాదేవీలు చేయడంలో ఇబ్బందులు ఎదురైనట్లు డౌన్‌డిటెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి.
సాంకేతిక లోపం వల్లే సమస్య తలెత్తిందని, సైబర్ దాడి కాదని చేజ్ బ్యాంక్ స్పష్టం చేసింది. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.
Comments
Loading comments...

