Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో నల్గొండ యువతి మృతి

Follow Udayam on Google
Udayam Desk Oct 02, 2026 7:27 PM నల్గొండGeneral
అమెరికాలో నల్గొండ యువతి మృతి - Udayam
ఉన్నత చదువుల కోసం మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లిన తెలంగాణ యువతి మాన్వితా రెడ్డి(27) క్యాన్సర్‌తో మృతి చెందారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం మొల్కపట్నానికి చెందిన ఆమె.. మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్‌ సమీపంలో ఉంటున్నారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు బంధువులు, స్నేహితులు ప్రయత్నిస్తున్నారు.

Comments

G
Loading comments...