వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అమెరికాలోని 22 ప్రాంతీయ ఏటీసీ కేంద్రాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థలు ఓవర్‌లోడ్ కావడంతో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దేశవ్యాప్తంగా విమానాల టేకాఫ్‌లను నిలిపివేసింది.
ఈ ఘటనతో 10 వేల విమానాలు ఆలస్యమవ్వగా, వెయ్యి సర్వీసులు రద్దయ్యాయి. సుమారు 15 లక్షల మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో ఇబ్బందులు పడ్డారు.
Comments
Loading comments...

