Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో హిట్ అండ్ రన్: భారతీయుడి అరెస్ట్

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 9:52 PM అంతర్జాతీయంGeneral
అమెరికాలో హిట్ అండ్ రన్: భారతీయుడి అరెస్ట్ - Udayam
అమెరికాలోని కాలిఫోర్నియాలో మద్యం మత్తులో కారుతో ఢీకొట్టి యువతి మృతికి కారణమైన భారతీయుడు సునీల్ (31)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాదం అనంతరం ఆపకుండా పారిపోయినట్లు విచారణలో అంగీకరించాడు. పోలీసులు నిందితుడిని స్థానిక కోర్టులో హాజరుపరిచి కేసు నమోదు చేశారు. ఈ దుర్ఘటనలో డెలియా వల్లాడేర్స్ (26) ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా విషాదం నింపింది.

Comments

G
Loading comments...