వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో ప్రముఖ బ్యాంకుల ఆన్‌లైన్ సేవలకు సోమవారం సాంకేతిక సమస్యలతో అంతరాయం ఏర్పడింది. బ్యాంక్ ఆఫ్ అమెరికా, జేపీ మోర్గాన్ చేజ్, సిటీ గ్రూప్, వెల్స్ ఫార్గో సహా పలు బ్యాంకుల ఖాతాదారులు లావాదేవీలు జరపడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డిజిటల్ చెల్లింపుల సంస్థ జెల్లే సేవలపైనా ప్రభావం పడింది.
జేపీ మోర్గాన్ అంతర్గత హార్డ్‌వేర్ వ్యవస్థలో సాఫ్ట్‌వేర్ సమస్య కారణంగా లావాదేవీలు ఆలస్యమయ్యాయి.
Comments
Loading comments...

