Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా ఉద్యోగం పేరుతో రూ.36 లక్షల మోసం

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 10:28 AM గుంటూరుGeneral
అమెరికా ఉద్యోగం పేరుతో రూ.36 లక్షల మోసం - Udayam
చిలకలూరిపేటకు చెందిన విద్యాప్రకాశ్‌కు అమెరికాలో నెలకు రూ.6 లక్షల జీతంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.36 లక్షలు వసూలు చేసిన ఘటనపై ఎస్పీ పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు నమోదైంది. దేవాదాయశాఖ అధికారిగా పరిచయం చేసుకున్న అంకిరెడ్డిపాలెం వాసి గోవర్ధన్ రెడ్డి మోసానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు సమగ్ర విచారణ ప్రారంభించారు.

Comments

G
Loading comments...