Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా రోడ్డు ప్రమాదంలో యువతి మృతి

Follow Udayam on Google
Shruthi Oct 05, 2026 7:02 AM వరంగల్General
అమెరికా రోడ్డు ప్రమాదంలో యువతి మృతి - Udayam
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మంకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సుప్రియ దుర్మరణం చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. కూతురు మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం సాయం చేయాలని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Comments

G
Loading comments...