Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా కాంగ్రెస్‌పై ఎవరిది ఆధిపత్యం?

Follow Udayam on Google
Udayam Desk Nov 03, 2026 10:36 AM అంతర్జాతీయంGeneral
అమెరికా కాంగ్రెస్‌పై ఎవరిది ఆధిపత్యం? - Udayam
అమెరికా మధ్యంతర ఎన్నికలు మంగళవారం జరుగుతున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నేతృత్వంలోని రిపబ్లికన్‌ పార్టీకి డెమోక్రాట్ల నుంచి పోటీ ఎదురవుతోంది. ఈ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. ప్రతినిధుల సభలోని 435 స్థానాలకు, సెనెట్‌లోని 35 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌లో డెమోక్రాట్లు ఆధిక్యం సాధిస్తే ట్రంప్‌ విధానాలపై పర్యవేక్షణ, నియంత్రణ పెరిగే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...