వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి కుట్ర కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు అలెగ్జాండ్రోస్ పపోరాకిస్ (19) రెండేళ్లుగా దాడికి ప్లాన్ చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది.
ఆలయాన్ని లక్ష్యంగా ఎంచుకున్నాక రెండు నెలలు రెక్కీ చేసినట్లు తెలిపింది. తన చర్యలను సమర్థించుకుంటూ ‘Why I Fought’ పేరుతో ఎనిమిది పేజీల మ్యానిఫెస్టో రాసుకున్నట్లు వెల్లడించింది.
Comments
Loading comments...

