వార్తలకు తిరిగి వెళ్లండి

హరియాణాలోని అమీన్ (అభిమన్యుపుర్) గ్రామం భారత వాలీబాల్‌కు కేంద్రబిందువు. 8,000 జనాభా ఉన్న ఈ గ్రామంలో ప్రతి ఇంటికీ ఒక క్రీడాకారుడు ఉండటం విశేషం.
ఇప్పటివరకు ఇక్కడి నుండి 20 మంది అంతర్జాతీయ, 200 మంది జాతీయ ప్లేయర్లు తయారయ్యారు. అర్జున అవార్డీ డాక్టర్ దలేల్ సింగ్ సహా పూనమ్, రింకిల్, మహక్ అంతర్జాతీయంగా రాణించగా, 200 మందికి పైగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించారు.
Comments
Loading comments...

