వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట జిల్లాలో 108, 102 అంబులెన్స్‌లను రాష్ట్ర ఈఎంఆర్ఐ ఫ్లీట్ హెడ్ వరప్రసాద్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య పరికరాలు, మందుల నిల్వలు, రికార్డులను పరిశీలించారు.
అత్యవసర కాల్‌లకు వెంటనే స్పందించాలని, క్షతగాత్రులను గోల్డెన్ అవర్‌లోపు ఆస్పత్రులకు తరలించాలని సిబ్బందికి సూచించారు. అంబులెన్స్‌ల నిర్వహణను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

