వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు సిద్ధార్థ్‌నగర్‌లో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంలో జరిగిన తేనీటి విందులో ప్రత్తిపాడు వైసీపీ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ పాల్గొన్నారు.
జనవరి 31న తన నివాసంపై జరిగిన దాడిపై చర్యలు కోరుతూ ఆగస్టులో చేపట్టనున్న ‘వినతి పాదయాత్ర’ సన్నాహాలపై అంబటి ముఖ్య నేతలతో చర్చించారు. అన్ని నియోజకవర్గాల నేతలు మద్దతు ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...

