వార్తలకు తిరిగి వెళ్లండి

డా. బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి 2026-27 విద్యా సంవత్సరానికి UGC-DEB ఆమోదం లభించింది. 6 ఓడీఎల్ డిగ్రీ కోర్సులకు గుర్తింపు వచ్చినట్లు వీసీ ఆచార్య విజయ భాస్కరరావు తెలిపారు.
ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు ప్రవేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. B.A, B.Sc, B.Com, B.LISc కోర్సులు తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.
Comments
Loading comments...

