Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ ప్రవేశాలు షురూ

హరిక శర్మ Jul 16, 2026 3:01 PM హైదరాబాద్ 9 viewsabout 2 hours ago
అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ ప్రవేశాలు షురూ - Udayam Digital
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి గాను యూజీ, పీజీ డిప్లొమా కోర్సుల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులందరూ ఆన్‌లైన్ ద్వారా అడ్మిషన్లు పొందవచ్చు. కొత్తవారితో పాటు ద్వితీయ, తృతీయ సంవత్సరాల విద్యార్థులు ట్యూషన్ ఫీజును ఆగస్టు 7 లోపు చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ braouonline.in సందర్శించవచ్చు.

Comments

G
Loading comments...