Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబేడ్కర్‌ భవన్‌కు కొత్త రూపు.. త్వరలో ప్రారంభం

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 30, 2026 6:47 AM గుంటూరుGeneral
అంబేడ్కర్‌ భవన్‌కు కొత్త రూపు.. త్వరలో ప్రారంభం - Udayam

Photo Gallery

అంబేడ్కర్‌ భవన్‌కు కొత్త రూపు.. త్వరలో ప్రారంభం - gallery image 1
అంబేడ్కర్‌ భవన్‌కు కొత్త రూపు.. త్వరలో ప్రారంభం - gallery image 2
2014లో ప్రారంభమైన అంబేడ్కర్‌ భవన్‌ నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన తర్వాత, కూటమి ప్రభుత్వం రూ.40 లక్షలతో మరమ్మతులు, ఇతర పనులు చేపట్టింది. భవనాన్ని ఆధునికంగా తీర్చిదిద్దినట్లు అధికారులు తెలిపారు. 300 మందికిపైగా విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా 10 విశాలమైన గదులు ఏర్పాటు చేశారు. అంబేడ్కర్‌ భవన్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...