Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెమ్మసానిపై అంబటి ఆగ్రహం

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 03, 2026 8:39 PM జాతీయంGeneral
పెమ్మసానిపై అంబటి ఆగ్రహం - Udayam
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. గుంటూరు జిల్లాలో పోలీసు వ్యవస్థ ఆయన కనుసన్నల్లోనే నడుస్తోందని ఆరోపించారు. తన ఇంటిపై జరిగిన దాడి వెనుక పెమ్మసాని పాత్ర ఉందని అంబటి ఆరోపించారు. అర్ధరాత్రి మహిళల ఇళ్లలో తనిఖీలు చేయడమే అభివృద్ధా అని ప్రశ్నిస్తూ కేంద్ర మంత్రిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Comments

G
Loading comments...