Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వడ్డేపల్లిలో శరవేగంగా అంబాభవాని ఆలయ పనులు

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 10:06 AM జోగులాంబ గద్వాల్ General
వడ్డేపల్లిలో శరవేగంగా అంబాభవాని ఆలయ పనులు - Udayam
వడ్డేపల్లి మున్సిపల్ పరిధిలోని శాంతినగర్ పట్టణంలోని ఆలయాల వీధి (టెంపుల్ స్ట్రీట్)లో అంబాభవాని ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ సభ్యులు జీతూరి రమేశ్, అక్షయ్ శేఖర్ మాట్లాడుతూ త్వరలోనే పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. ఇదే మార్గంలో వాసవీమాత ఆలయం, అయ్యప్ప ఆలయం, బ్రహ్మాంగారి ఆలయాలు కూడా ఉన్నాయి.

Comments

G
Loading comments...