Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రారంభమైన బుడా అమర్‌నాథ్‌ యాత్ర

Follow Udayam on Google
విహార్ Aug 17, 2026 11:09 AM ఆల్ ఇండియా జాతీయ
ప్రారంభమైన బుడా అమర్‌నాథ్‌ యాత్ర - Udayam
జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో బుడా అమర్‌నాథ్‌ యాత్ర సోమవారం ప్రారంభమైంది. జమ్మూలోని భగవతి నగర్‌ యాత్రి నివాస్‌ నుంచి తొలి బృందాన్ని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. 12 రోజుల పాటు జరిగే యాత్ర ఆగస్టు 28 వరకు కొనసాగనుంది. భక్తుల భద్రత కోసం జమ్మూ-రాజౌరీ-పూంచ్‌ మార్గంలో పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించారు. పలు ప్రాంతాల్లో బహుళస్థాయి భద్రత, తనిఖీలు చేపట్టారు.

Comments

G
Loading comments...