వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
అమర్‌నాథ్ యాత్ర నేడు (శనివారం) తిరిగి ప్రారంభమైంది. జమ్ము బేస్ క్యాంప్ నుంచి సుమారు ఐదు వేల మంది భక్తుల తొలి బృందం బాల్తాల్‌కు బయలుదేరింది.
భక్తుల భద్రత కోసం మార్గమధ్యంలో భారీగా బలగాలను మోహరించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పటిష్ట భద్రతా నడుమ బాబా బర్ఫానీ దర్శనం కోసం యాత్ర కొనసాగుతోంది.
Comments
Loading comments...

