వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతికూల వాతావరణం కారణంగా గత ఆరు రోజులుగా నిలిచిపోయిన అమర్‌నాథ్ యాత్ర బాల్తాల్, పహల్గావ్ మార్గాల ద్వారా నేడు అధికారికంగా తిరిగి ప్రారంభమైంది.
సురక్షిత యాత్ర కోసం భక్తులు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు. జమ్ము నుంచి కొత్తగా 6,269 మంది భక్తుల బృందం బయలుదేరింది.
Comments
Loading comments...

