Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి భూసమీకరణకు కేబినెట్ ఓకే

Follow Udayam Digital on Google
అమరావతి భూసమీకరణకు కేబినెట్ ఓకే - Udayam Digital
అమరావతి రైలు మార్గం, ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం మోతడకలో భూసమీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రైతులు ఏకగ్రీవంగా అంగీకరించి తీర్మానం చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2344.12 ఎకరాలను ఎల్పీఎస్ కింద సేకరించనున్నారు. భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు, పదేళ్ల కౌలు, రుణమాఫీ వంటి ప్రయోజనాలు కల్పిస్తారు. ఉత్తర్వులు రాగానే ప్రక్రియ ప్రారంభం కానుంది.

Comments

G
Loading comments...