Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి కొండల్లో 3 లక్షల విత్తనాలు

Follow Udayam Digital on Google
అమరావతి కొండల్లో 3 లక్షల విత్తనాలు - Udayam Digital

Photo Gallery

అమరావతి కొండల్లో 3 లక్షల విత్తనాలు - gallery image 1
అమరావతి కొండల్లో 3 లక్షల విత్తనాలు - gallery image 2
అమరావతి ప్రాంతంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు అటవీశాఖ అధికారులు గురు, శుక్రవారాల్లో మూడు లక్షల విత్తన బంతులను డ్రోన్‌ల ద్వారా వెదజల్లారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదేశాల మేరకు మంగళగిరి, తాడేపల్లి పరిధిలోని కొండలపై 500 హెక్టార్లలో ఈ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులను భాగస్వాములను చేసి వృక్ష పరిరక్షణపై అవగాహన కల్పించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...