వార్తలకు తిరిగి వెళ్లండి
రాజధాని అమరావతి నిర్మాణ పనులు వర్షంలోనూ టాప్ గేర్‌లో కొనసాగుతున్నాయని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ పనులకు ఇక బ్రేకులు పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అమరావతిపై కొందరు చేస్తున్న విష ప్రచారాలను కట్టిపెట్టాలని హితవు పలికారు.
రాజధాని నిర్మాణ ప్రయాణంలో 'పాజ్' అనే మాటకు తావేలేదని పేర్కొంటూ, నిర్మాణ ప్రాంతంలో పనులు జరుగుతున్న వీడియోను లోకేశ్ 'ఎక్స్' (X)లో పంచుకున్నారు.
Comments
Loading comments...

