Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌కు మించిన రాజధానిగా అమరావతి: చంద్రబాబు

Follow Udayam on Google
Sonia Jun 20, 2026 2:25 PM అమరావతిGeneral
హైదరాబాద్‌కు మించిన రాజధానిగా అమరావతి: చంద్రబాబు - Udayam
అమరావతిని హైదరాబాద్ ప్లస్‌గా, అత్యాధునిక సాంకేతికతతో కూడిన నాలెడ్జ్ హబ్‌గా నిర్మిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. యోగాను ఇంటింటికీ తీసుకెళ్లేందుకు బాబా రామ్‌దేవ్‌తో కలిసి ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన వెల్లడించారు. ఆధ్యాత్మికత, సంస్కృతిని జోడించి అమరావతిని ఆరోగ్యకరమైన, ఆనందదాయకమైన నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. టెక్నాలజీతో పాటు మానసిక ప్రశాంతతకు యోగా ఎంతో అవసరమని, యువత ఈ రెండింటిని సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...