Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి దారిలో గుంతల రోడ్డు

Follow Udayam on Google
Shruthi Sep 28, 2026 7:17 AM గుంటూరుGeneral
అమరావతి దారిలో గుంతల రోడ్డు - Udayam
గుంటూరు నుంచి అమరావతి హైకోర్టు, సచివాలయానికి వెళ్లే ముఖ్యమైన రహదారి పూర్తిగా దెబ్బతిని గజానికో గొయ్యి అన్నట్లు తయారైంది. తాడికొండ అడ్డరోడ్డు నుంచి పెదపరిమి వరకు ప్రయాణించడానికి గంట సమయం పడుతోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో ఇబ్బందులు తొలగించేందుకు గుత్తేదారుతో ఒప్పందం కుదిరిందని, త్వరలోనే ఆధునిక సాంకేతికతతో రోడ్డు నిర్మాణం ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...