Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ పవర్ లిఫ్టింగ్‌లో అమలాపురం యువకుడికి పతకాలు

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 11:40 AM కోనసీమGeneral
జాతీయ పవర్ లిఫ్టింగ్‌లో అమలాపురం యువకుడికి పతకాలు - Udayam
ఉద్యోగం చేస్తూనే జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో అమలాపురానికి చెందిన రాగిరెడ్డి శ్రవణ్ కుమార్ సత్తా చాటాడు. ఢిల్లీలో జరిగిన WPSO, WPC జాతీయ ఛాంపియన్‌షిప్‌లో 2 స్వర్ణాలు, 3 రజతాలు, ఒక కాంస్య పతకం సాధించాడు. 67 కేజీల విభాగంలో డెడ్‌లిఫ్ట్‌లో 162.5 కేజీల బరువు ఎత్తి కాంస్య పతకం గెలుచుకున్నాడు. పతకాలు సాధించిన శ్రవణ్ కుమార్‌ను పలువురు అభినందించారు.

Comments

G
Loading comments...