Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురంలో చిక్కుడు, అల్లం ధరలకు పెరుగుదల

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 11:51 AM కోనసీమGeneral
అమలాపురంలో చిక్కుడు, అల్లం ధరలకు పెరుగుదల - Udayam
అమలాపురం రైతుబజార్‌లో గురువారం కూరగాయల ధరలను ఎస్టేట్ ఆఫీసర్ స్వర్ణలత విడుదల చేశారు. మార్కెట్లో ఉల్లి, అల్లం, చిక్కుడు ధరలు పెరగ్గా, ఇతర కూరగాయల ధరలు తగ్గాయి. కేజీ చిక్కుడు రూ.90, పాత అల్లం రూ.150, కొత్త అల్లం రూ.90, ఉల్లి రూ.50–55గా ఉన్నాయి. టమాటా రూ.30, బంగాళదుంప రూ.20, బెండకాయ రూ.37, వంకాయ, మిర్చి రూ.38 చొప్పున ఉన్నాయి.

Comments

G
Loading comments...