Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్వాల్‌లో ఉద్యమకారుల దీక్షలు

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 25, 2026 4:59 PM మేడ్చల్ మల్కాజిగిరి General
అల్వాల్‌లో ఉద్యమకారుల దీక్షలు - Udayam
అల్వాల్‌లో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కె. యాదగిరిరావు, సల్మాన్‌రాజ్‌ దీక్షలో కూర్చున్నారు. ముఖ్య అతిథి డా. ముష్కం రామకృష్ణగౌడ్‌ దీక్షను ప్రారంభించి, హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...