వార్తలకు తిరిగి వెళ్లండి

అల్వాల్‌లో రామాలయం ముందు నుంచి నాగన్న ఇంటి మీదుగా కల్లు కాంపౌండ్ వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులు గురువారం ప్రారంభమయ్యాయి.
మల్కాజ్‌గిరి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి తోట లక్ష్మీకాంత్‌రెడ్డి, బి. నాగేశ్వరరావు విజ్ఞప్తితో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రూ.13 లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. పనులతో స్థానికులకు రాకపోకల ఇబ్బందులు తొలగనున్నాయి.
Comments
Loading comments...

