వార్తలకు తిరిగి వెళ్లండి

అల్వాల్ పరిధిలోని మాచ బొల్లారం-గోపాల్ నగర్ ప్రధాన రహదారిపై గుంతల పూడిక పనులు చేపట్టడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తాత్కాలిక మరమ్మతులకు బదులుగా రహదారిని నాణ్యమైన బీటీ రోడ్డుగా అభివృద్ధి చేసి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు అధికారులను కోరారు.
Comments
Loading comments...

