Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్వాల్‌లో పర్యటించిన మాజీ కార్పొరేటర్.

Follow Udayam Digital on Google
Gaurav Bidkar Jul 29, 2026 8:33 PM మేడ్చల్ మల్కాజిగిరి తెలంగాణ
అల్వాల్‌లో పర్యటించిన మాజీ కార్పొరేటర్. - Udayam Digital
అల్వాల్‌లో కురుస్తున్న ఎడతెరిపి వర్షాలకు ఇంద్రానగర్‌లో నీరు నిల్వ ఉండటంతో బుధవారం మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఏఈ అరుణ్‌తో పాటు లక్ష్మణ్, యాదగిరి, మహేందర్, నందిని, అను తదితరులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. నిల్వ ఉన్న వర్షపు నీటిని వెంటనే తొలగించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆమె ఆదేశించారు.

Comments

G
Loading comments...