Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్వాల్ చెరువులో శుభ్రతా కార్యక్రమం

Follow Udayam on Google
Gaurav Bidkar Oct 01, 2026 8:17 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
అల్వాల్ చెరువులో శుభ్రతా కార్యక్రమం - Udayam
మేడ్చల్: స్వచ్ఛతాహి సేవ–2026 కార్యక్రమంలో భాగంగా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ అల్వాల్ సర్కిల్ ఆధ్వర్యంలో చెరువు పరిసరాల్లో ప్రత్యేక శుభ్రతా కార్యక్రమం నిర్వహించారు. లయోలా అకాడమీ, అల్వాల్ విద్యార్థులు చెరువు పరిసరాలను శుభ్రం చేసి సుమారు 560 కిలోల వ్యర్థాలను సేకరించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రదేశాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...