Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీరు, మోడల్ స్కూల్ కావాలి: బుజ్జమ్మ

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 12:26 PM కర్నూలుGeneral
తాగునీరు, మోడల్ స్కూల్ కావాలి: బుజ్జమ్మ - Udayam
ఆలూరులో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో వాల్మీకి కార్పొరేషన్ ఛైర్మన్ బుజ్జమ్మ పలు సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. దేవనకొండ మండలంలోని ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని, దేవనకొండ పరిధిలో మోడల్ స్కూల్ ఏర్పాటు చేయాలని బుజ్జమ్మ విజ్ఞప్తి చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు టీడీపీ అండగా ఉంటుందని బుజ్జమ్మ తెలిపారు.

Comments

G
Loading comments...