వార్తలకు తిరిగి వెళ్లండి

ఐ.పోలవరంలోని శ్రీ వేగిరాజు నారాయణరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1996–97 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు మానవత్వం చాటుకున్నారు.
ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన తమ మిత్రుడు గుత్తుల వీర వెంకట సత్యనారాయణ(కొండ) కుటుంబానికి అండగా నిలిచారు. మిత్రులంతా కలిసి రూ.65 వేలతో ఆయన భార్య పేరిట ఎఫ్‌డీ చేయించి, పత్రాలను కుటుంబ సభ్యులకు అందించారు.
Comments
Loading comments...

