Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

53 ఏళ్ల తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులు

Follow Udayam on Google
కీర్తన్ Aug 17, 2026 11:47 AM అనంతపురంGeneral
53 ఏళ్ల తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులు - Udayam
అంతపురం జిల్లా కణేకల్లు ZPHS 1973-74 బ్యాచ్ పూర్వ విద్యార్థులు 53 ఏళ్ల తర్వాత ఆదివారం ఆత్మీయంగా కలుసుకున్నారు. బిస్మిల్లా ఫంక్షన్ హాల్లో జరిగిన వేడుకలో 38 మంది పూర్వ విద్యార్థులు కుటుంబాలతో పాల్గొన్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు వన్నూరుసాబ్, జాఫర్, నాగప్ప శెట్టిని సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సమ్మేళనం ఉత్సాహంగా సాగింది.

Comments

G
Loading comments...