వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ అలుగునూర్‌లో కోతుల నివారణకు ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
అనుమతి పొందిన ఏజెన్సీ ద్వారా 72 కోతులను పట్టుకుని, సురక్షితంగా అటవీ ప్రాంతానికి తరలించినట్లు మున్సిపల్ వెటర్నరీ అధికారి డాక్టర్ వై.దుర్గాప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రజల ఇబ్బందులు తొలగించడానికే ఈ డ్రైవ్ చేపట్టినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

