వార్తలకు తిరిగి వెళ్లండి
మండల కేంద్రాల్లో నేటి నుంచి ప్రత్యామ్నాయ విత్తనాల విక్రయాలు

వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటల విత్తనాలను నేటి నుంచి ఈ నెల 29 వరకు మండల కేంద్రాల్లో ప్రభుత్వం విక్రయించనుంది.
మొక్కజొన్న, కందులు, మినుములు, పెసలు, జొన్న, సజ్జ, ఆముదాలు తదితర నాణ్యమైన విత్తనాలు 1.50 లక్షల క్వింటాళ్ల మేర అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...